Bhadrachala Rama
సర్వకార్యసిద్ధి హనుమాన్‌ మంత్రం - Printable Version

+- Bhadrachala Rama (https://bhadrachalarama.org/forum)
+-- Forum: Bhadrachala Rama (https://bhadrachalarama.org/forum/forumdisplay.php?fid=1)
+--- Forum: Ramayanam & Purana రామాయణం & పురాణం (https://bhadrachalarama.org/forum/forumdisplay.php?fid=3)
+--- Thread: సర్వకార్యసిద్ధి హనుమాన్‌ మంత్రం (/showthread.php?tid=15)



సర్వకార్యసిద్ధి హనుమాన్‌ మంత్రం - Srinivas - 04-02-2024

త్వమస్మిన్‌ కార్య నిర్యోగే
ప్రమాణం హరిసత్తమ!
హనుమన్‌ యత్న మాస్థాయ
దు:ఖ క్షయ కరోభవ!!

సుందరకాండలోని 39వ సర్గలో అయిదవ శ్లోకంగా ఉన్న ఈ మాటను సీతమ్మ సాక్షాత్‌ ఆంజనేయస్వామితో పలికింది.

ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం రోజు పఠించడం ప్రారంభిస్తే విశేష ఫలితమని చెబుతారు.

ముఖ్యంగా శనివారం రోజు సంధ్యా సమయంలో స్నానమాచరించి శుచిగా హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి.

ఈ మంత్రాన్ని 40 రోజులపాటు ప్రతి రోజూ భక్తితో 111 సార్లు పఠించాలి.